బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే ఆమె, తరచూ తన అభిప్రాయాలను నేరుగా పంచుకుంటూ చర్చకు దారితీస్తోంది. తాజాగా కంగనా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అభిమానులతో ఓ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు వేసిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Also Read : Singer mano:‘ముత్తు’ నుంచి ‘శివాజీ’ వరకు..రజనీ మనసు గెలిచిన మనో! ఓ…
(మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు)కంగనా రనౌత్ అందాల అభినయానికి జనం జేజేలు పలికారు. కానీ, ఇప్పుడు కంగన పేరు వినగానే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ దూసుకుపోయే మనస్తత్వమే కంగనాను ఆ స్థాయికి తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు వార్తల్లో నిలచింది. ఫోర్బ్స్ మేగజైన్ లోనూ వరుసగా చోటు సంపాదించింది. వివాదాలతో విశేషాలకు తావివ్వడమే కాదు, నటనతోనూ నేషనల్ అవార్డ్స్…