బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. సినిమాల విషయంలో విలక్షణమైన స్క్రిప్ట్‌ల ఎంపిక చేసుకుంటూ నటిగా పేరు తెచ్చే సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ సోషల్ మీడియాలో మాత్రం యువతను ఆకట్టుకునేలా గ్లామర్ పోస్ట్‌లతో అలరిస్తూ వస్తోంది.