స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు…