సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాద ఘటనను త్రీడీ స్కానర్తో పరిశీలించిన ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలు సేకరించాయి. 11 మంది కార్మికులు సజీవదహనం కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ గోదాం యాజమానిలో ఒకరి అరెస్ట్ చేయగా, మరొకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు కీలక ఆధారాలను ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ సేకరించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలే ప్రమాదానికి…