ఇటీవల మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఘటన సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఓ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ చేసిన అసభ్యమైన ప్రశ్నకు గౌరీ ఇచ్చిన కౌంటర్‌కు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో ఖుష్బూ సుందర్ కూడా గౌరీ కి మద్దతుగా నిలబడి గట్టి స్పందన ఇచ్చారు. Also Read : Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు.. ఖుష్బూ తన ఎక్స్ (Twitter) అకౌంట్‌లో ఇలా…
ఇండస్ట్రీలో నటి కావడం అంటే కేవలం నటన మాత్రమే కాక, వ్యక్తిగత జీవితం, శరీర రూపం మీద వచ్చే విమర్శలను కూడా ఎదుర్కోవడం. ఇలాంటి అవమానాలు హీరో హీరోయిన్ లు అంత కూడా ఎదురుకుని ఉంటారు. ఎక్కువగా హీరోయిన్‌లకు ఇలాంటి అంమానాలు ఎదురవుతాయి. అయితే తాజాగా ఈ విషయంపై మలయాళ నటి అపర్ణ బాలమురళి స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. Also Read : Thaman : అనిరుద్ కావాలి అన్నవారికి థమన్ ఇచ్చిన…