బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తన భార్య తాన్య డియోల్ ఈ రోజు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాబీ తాన్యాతో ఉన్న లవ్లీ పిక్స్ ను షేర్ చేసుకుంటూ తన భార్య కోసం ప్రత్యేకమైన నోట్ కూడా రాశాడు. “నా హృదయం, నా ఆత్మ. నా ప్రపంచం నువ్వే… నిన్ను ఎప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తాను. 25 వ వార్షికోత్సవం” అంటూ భార్యతో ఉన్న పిక్స్ ను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా…