BOB SO: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 1267 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు (జనవరి 17) చివరి తేదీ. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్…