boAt Storm Infinity Plus: ప్రముఖ స్మార్ట్‌వేర్ బ్రాండ్ boAt తన నూతన స్మార్ట్‌వాచ్ Storm Infinity Plusను భారత్‌లో విడుదల చేసింది. ఇది రోజువారీ అవసరాలు, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌ను దృష్టిలో ఉంచుకొని దిసీజ్ఞ్ చేయబడింది. ఇక దీనిలోని ఫీచర్లు ఇలా ఉన్నాయి. డిజైన్, డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.96-అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. ఇది 480 నిట్స్ ప్రకాశంతో సన్‌లైట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వాచ్‌లో వేక్ గెచర్, రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లతో పాటు నైలాన్…