SSMB29 : దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెల్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలెట్ యాక్షన్…