టమోటా పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు.. వద్దు బాబోయ్ అంటున్నారు సామాన్యులు.. ధరలు తగ్గుతాయాన్న ఆశ లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది.. టమోటా ధరలు డబుల్ సెంచరీ దాటుతున్నాయి. బంగారం రేటుతో పోటి పడుతూ దారుణంగా పెరుగుతున్నాయి.. సామాన్యులు అస్సలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు…