కర్ణాటకలో ఓ కుమారుడు తన తల్లి మరణంతో తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. అయితే తను ఏం చేశాడంటే.. ఏకంగా కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును కావేరి నదిలో పడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కావేరి నదిలో ఎర్రని బీఎండబ్ల్యూ కార్ తేలడాన్ని ఇటీవల నది వద్ద శ్రీరంగపట్నం గ్రామస్తులు గమనించారు. ముందుగా ఏదో ప్రమాదం జరిగిందనుకుని పోలీసులకు సమాచారం అందిచారు. ఎవరైనా కారుతో సహా మునిగిపోయారా..అని ఘటన స్థలంలో రెస్క్యూ సిబ్బందితో గాలించారు. తరువాత కారులో…