మినీ ఇండియా తన అద్భుతమైన ఎలక్ట్రిక్ SUV కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ JCW ప్యాక్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇది కంట్రీమాన్ ఎలక్ట్రిక్ ప్రామాణిక వెర్షన్ కంటే ఎక్కువ స్పోర్టీ, ప్రీమియం లక్షణాలతో వస్తుంది. దీనిలో 20 యూనిట్లు మాత్రమే భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. భారత మార్కెట్లో దీని డెలివరీ జూన్ 10, 2025 నుంచి ప్రారంభమవుతుంది. బుకింగ్ రూ. 1.5 లక్షల చెల్లించి చేసుకోవచ్చు. Also Read:Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు…
Today (09-01-23) Business Headlines: ‘పేటీఎం’కి సురిందర్ చావ్లా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురిందర్ చావ్లా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది. సురిందర్ చావ్లా గతంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా మూడేళ్లపాటు ఉంటారు.