యూరోతో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. రూపాయి బలహీనపడడంతో దాని ప్రభావాన్ని తగ్గించేందుకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన వాహనాల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఈ ధరల పెంపు అమల్లోకి రావచ్చని కంపెనీ అధ్యక్షుడు మరియు సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. అయితే.. ఫారెక్స్ మార్కెట్‌లో జరుగుతున్న హెచ్చుతగ్గులు, ప్రపంచ సరఫరా గొలుసులో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా, ఇంతకుముందే ధరలను సుమారు…