జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ BMW Motorrad తన ప్రీమియం మాక్సీ స్కూటర్ ను రిలీజ్ చేసింది. కొత్త మ్యాక్సీ స్కూటర్ C 400 GT ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ధర తెలిస్తే గుండె గుభేలు అవడం ఖాయం. BMW C 400 GT ప్రారంభ ధర రూ. 11,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా…