BMW C 400 GT: స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధర తెలిస్తే గుండె గుభేలే
- స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్
- C 400 GT భారత మార్కెట్లో విడుదల
- ప్రారంభ ధర రూ. 11,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ BMW Motorrad తన ప్రీమియం మాక్సీ స్కూటర్ ను రిలీజ్ చేసింది. కొత్త మ్యాక్సీ స్కూటర్ C 400 GT ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ధర తెలిస్తే గుండె గుభేలు అవడం ఖాయం. BMW C 400 GT ప్రారంభ ధర రూ. 11,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
Also Read:Jana Sena: జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం.. ఇంటింటికీ వెళ్లి….
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
2025 మోడల్ కొత్త పెయింట్ స్కీమ్ మరియు మరిన్ని ఫీచర్లతో స్టాండర్డ్‌గా వస్తుంది. BMW స్కూటర్‌కు కొత్త విండ్‌స్క్రీన్‌ను అందించింది. ఇది రైడర్‌ను గాలి నుంచి కాపాడుతుంది. దీనికోసం కంపెనీ సీటు ఎత్తును 10mm తగ్గించింది. ఈ స్కూటర్‌లో కంపెనీ 350 సిసి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇది 33.5 bhp శక్తిని, 35 న్యూటన్ మీటర్ల (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read:CM Revanth Reddy: బీఆర్ఎస్‌కి పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ.. కానీ పార్టీ ఏం చేసింది?
కంపెనీ దీనిలో 12.8 లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్‌ను అందించింది. దీని మొత్తం బరువు 214 కిలోలు. C 400 GT స్కూటర్ ముందు భాగంలో 15-అంగుళాల అల్లాయ్ వీల్, వెనుక భాగంలో 14-అంగుళాల అల్లాయ్ వీల్ ఉన్నాయి. ఇది కాకుండా, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబుల్ డ్యూయల్-స్ప్రింగ్ సస్పెన్షన్ అందించారు.
Also Read:Nidhhi Agerwal : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన పవన్ హీరోయిన్ !
ఫీచర్ల విషయానికి వస్తే.. లీన్-సెన్సిటివ్ ABS ప్రో, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ (MSR) వంటి అధునాతన ఫీచర్లు అందించారు. దీనితో పాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 10.25-అంగుళాల TFT స్క్రీన్, USB-C ఛార్జింగ్ పోర్ట్ అమర్చారు. 37.6 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..