BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23…