OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత సరైన హిట్ పడిందని అంటున్నారు. ఇన్ని రోజులకు పవన్ కల్యాణ్ ను కరెక్ట్ సినిమాలో చూశామంటున్నారు. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ ను వాళ్లు రిపీట్ చేస్తున్నారు. అదేంటంటే.. గబ్బర్ సింగ్ సినిమాను తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని. పవన్ సినిమాల ప్రభావంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని గతంలో…