గాడ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా విజయోత్సవ వేడుక అనంతపురంలో గ్రాండ్ గా జరింగింది. ఈ సందర్భమగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. ‘రాయలసీమ బాలకృష్ణ అడ్డా’. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను…