తెలుగులో దసరా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటించారు.. అతని లైఫ్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా దీక్షిత్ శెట్టి కనిపించాడు.. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ కన్నడలో ఇండస్ట్రీలో బ్