Blaupunkt Mini LED: జర్మని దేశానికి Blaupunkt కంపెనీ భారత్ లో తన కొత్త 65, 75 అంగుళాల Google Mini LED TVs ను లాంచ్ చేసింది. ఈ టీవీలు ఆధునిక టెక్నాలజీతో రూపొందించబడి, వినియోగదారులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించనున్నాయి. ఈ టీవీల్లో 1.1 బిలియన్ రంగులు, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100000:1 కాంట్రాస్ట్ రేషియోతో కూడిన డిస్‌ప్లే లభిస్తుంది. 65 అంగుళాల మోడల్‌లో 288 లోకల్ డిమ్మింగ్ జోన్లు, 75 అంగుళాల…