థియేటర్ అనుభవం ఇంట్లోనే.. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో Blaupunkt Mini LED టీవీలు వచ్చేశాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blaupunkt Mini LED: జర్మని దేశానికి Blaupunkt కంపెనీ భారత్ లో తన కొత్త 65, 75 అంగుళాల Google Mini LED TVs ను లాంచ్ చేసింది. ఈ టీవీలు ఆధునిక టెక్నాలజీతో రూపొందించబడి, వినియోగదారులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించనున్నాయి. ఈ టీవీల్లో 1.1 బిలియన్ రంగులు, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100000:1 కాంట్రాస్ట్ రేషియోతో కూడిన డిస్‌ప్లే లభిస్తుంది. 65 అంగుళాల మోడల్‌లో 288 లోకల్ డిమ్మింగ్ జోన్లు, 75 అంగుళాల మోడల్‌లో 540 జోన్లు ఉండటం వల్ల, రంగుల నాణ్యత మరింత సహజంగా కనిపిస్తుంది.
Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి నాడు చంద్రుణ్ణి అస్సలు చూడొద్దు! పొరపాటున చూస్తే ఏం చేయాలి?
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
అలాగే ఇందులోని Smart Eye Shield ఫీచర్ ద్వారా హానికరమైన బ్లూ లైట్ తగ్గించి, కళ్లకు రక్షణ కల్పిస్తుంది. వీటిలో డాల్బీ విజన్, HDR10, HLG ఫార్మాట్ సపోర్ట్ ఉన్నాయి. ఆడియో పరంగా చూస్తే ఇందులో 108W సౌండ్ సిస్టమ్ (4 ట్వీటర్లు + 2 సబ్‌వూఫర్లు)తో వస్తాయి. Dolby Atmos, Dolby Digital Plus సపోర్ట్ వల్ల హోమ్ థియేటర్ స్థాయి సౌండ్ అనుభవాన్ని కలిగిస్తాయి.
120Hz రిఫ్రెష్ రేట్, MEMC, ALLM (Auto Low Latency Mode), VRR (Variable Refresh Rate) వంటి ఫీచర్లు గేమింగ్, స్పోర్ట్స్ కంటెంట్ కోసం మరింత మంచి అనుభవాన్ని ఇస్తాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో పాటు 1000కి పైగా యాప్స్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ టీవీలలో Quad-Core MediaTek ప్రాసెసర్, 2GB RAM, 16GB స్టోరేజ్, Google TV OS, Wi-Fi 5, Bluetooth 5.0, HDMI (3), eARC, USB (2), Ethernet, S/PDIF పోర్టులు ఉన్నాయి.
Rajnath Singh Tour In Vishakha : తొలిసారి భారత నౌకాదళంలోకి రెండు యుద్ధ నౌకలు
ఇక టీవీల ధర విషయానికి వస్తే.. ఇందులో 65 అంగుళాల Mini LED TV ధర రూ.94,999 కాగా, 75 అంగుళాల మోడల్ ధర రూ.1,49,999గా నిర్ణయించారు. ఈ టీవీలు ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో బుకింగ్‌కి అందుబాటులోకి వస్తాయి. ప్రారంభ ఆఫర్లలో ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం లభిస్తుంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?