Fire Explosion : యెమెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి కనీసం 15 మంది మృతి చెందారు. బయ్దా ప్రావిన్స్‌లోని జహెర్ జిల్లాలో శనివారం ఈ పేలుడు సంభవించిందని హౌతీ తిరుగుబాటుదారుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.