మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో హనీ ట్రాపింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన సొంత మరిదిని ట్రాప్ చేసింది. అంతేకాకుండా వీడియో తీసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేసింది. అతను నిరాకరించడంతో.. ఆమె అతన్ని కొట్టి నగదు లాక్కుంది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. ప్రధాన నిందితురాలైన వదినతో సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. Read Also: Jewel Heist: నాలుగు నిమిషాల్లోనే.. నెపోలియన్ కాలం నాటి…