Russian fighter jet crash: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. రష్యా అత్యాధునిక Su-30SM ఫైటర్ జెట్ నల్ల సముద్రం సమీపంలో అదృశ్యమైందని ఉక్రెయిన్ నేవీ పేర్కొంది. ఈ జెట్ ధర దాదాపు 50 మిలియన్ డాలర్లు (సుమారు ₹ 415 కోట్లు) ఉంటుందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా రష్యాలోని రియాజాన్ ప్రాంతంలోని ఒక మందుగుండు సామగ్రి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.…