Love Tragedy: నమ్మి సర్వస్వం ఇచ్చింది.. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి
- తాడేపల్లిలో పోలకంపాడులో దారుణం..
- ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Tragedy: తాడేపల్లిలో పోలకంపాడులో దారుణం చోటు చేసుకుంది. నమ్మింది సర్వస్వం ఇవ్వడంతో.. నమ్మినవాడు నయ వంచన చేస్తాడని ఊహించలేక పోయింది. చివరికి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి అయింది. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు.. కలిసి షికార్లు కొట్టారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అక్కడి నుంచి ప్రియురాలికి, ప్రియుడి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు, అసభ్యం ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి.. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. దీంతో మనస్తాపనికి గురైన ప్రియురాలు.. నమ్మినవాడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది.. తల్లిదండ్రులు ఓదార్చినా.. పేరెంట్స్ పనులకు వెళ్లిన సమయంలో., ఇంట్లో ఎవరు లేనిది చూసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వేధింపులకు గురి చేసి, తమ కూతురు మృతికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!