ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కు ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ సందర్భంగా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్మార్ట్‌ఫోన్‌లపై క్రేజీ ఆఫర్‌లను అందిస్తోంది. వివో, సామ్ సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన స్మార్ట్‌ఫోన్‌లు ఈ సేల్‌లో అత్యల్ప ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. స్మార్ట్ ఫోన్స్ పై వేలల్లో డిస్కౌంట్ లభిస్తోంది. ఏయే…