మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అయితే తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్లని ఆహార పదార్థాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీపి రుచితో ఉన్నప్పటికీ అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రతి రోజు రాత్రి రెండు నల్ల అత్తి పండ్లను నానబెట్టి, ఉదయం…