బీజేపీ అధిష్టానం ఇటీవల తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు 11 గంటలకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. BJP Vishnuvardhan Reddy, latest news, telugu news, Breaking news, Daggubati Purandeswari,…