Vijayashanti: మూడు రోజుల గ్యాప్‌లో ప్రధాని మోడీ రెండుసార్లు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న పాలమూరులో పర్యటించిన ప్రధాని అక్టోబర్ 3న ఇందూరులో పర్యటించారు.
Amit Shah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇప్పటికే.. తెలంగాణకు పలువురు కీలక నేతలను ప్రత్యేక హోదాల్లో నియమించి.. రాష్ట్ర ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Bandaru Dattatreya Daughter: అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి అభ్యర్థిగా బండారు విజయ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్నారు.
PM warangal tour: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు ఇక తెలంగాణపై దృష్టి సారించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ఉద్యమాలను అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పదే పదే ప్రస్తావించారు. తెలంగాణలో చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు..