తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఆపండీ అంటూ సవాల్ విసిరారు. ప్రజలు ఎన్నుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ సీఎం కు ప్రధాని మోడీ భయం పట్టుకుందని అందుకే ఆయన తెలంగాణకు వస్తే కేసీఆర్ ఏవో పనులు కల్పించుకుని మొహం చాటేస్తున్నాడని ఎద్దేవ చేసారు. తెలంగాణకు రెండేళ్లలో కేంద్రం…