Bitter gourd juice: మధుమేహం, సింపుల్‌గా షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ జబ్బు ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం భరించాల్సిందే. అయితే, కొన్ని చిట్కాలు వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే, చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం ‘‘కాకరకాయ’’ జ్యూస్ తాగుతుంటారు. అయితే, ఇది నిజంగా పనిచేస్తుందా..? అసలు ఏ విధంగా కాకరకాయ షుగర్‌ని అదుపులో ఉంచుతుందో తెలుసుకుందాం.
Bittergourd Juice: కాకారకాయ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. దీని గురించి మన పూర్వీకులకు చాలా బాగా తెలుసు. అందుకే చాలా మంది దీని రసాన్ని తాగుతారు.