Binance Founder Success Story: ఈ రోజుల్లో మనుషులు వాళ్ల మాటలను మార్చడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అచ్చంగా ఒకరి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆ మనుషుల మాటలు పట్టించుకుంటే ఆయన గురించి ఈ రోజు మనం చర్చించుకునే వాళ్లం కాదు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి. ఒకప్పుడు పిచ్చోడనోల్లే.. నేడు కోటీశ్వరుడని కొనియాడే స్థాయికి ఎలా ఎదిగారు. ఇంతకీ ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి? READ ALSO: Bhopal Student’s Death: దారుణం..…