ఈ దీవాళికి ఎవరికైనా కలిసొచ్చింది అంటే మలయాళ కుట్టీ అనుపర పరమేశ్వరన్‌కే. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ కయాద్ లోహార్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్‌లోకి చేరింది. ధ్రువ్ విక్రమ్- మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్. Also…