లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి…
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్‌కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..?
Bishnoi Community Ready To Forgive Salman Khan In Deer Hunting Case: 1998 జోధ్‌పూర్‌లో సల్మాన్ జింకలను వేటాడిన కేసులో అఖిల భారత బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా పెద్ద ప్రకటన వెలువడింది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సోమీ అలీ బిష్ణోయ్ వర్గానికి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. 27 ఏళ్ల నాటి ఈ కేసులో బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్‌ను క్షమించగలదని దేవేంద్ర బుడియా అన్నారు. సల్మాన్…