రెండు నిమిషాల మ్యాగీలా… ఇప్పుడు రెండు నిమిషాల బిర్యానీ కూడా అందుబాటులోకి వచ్చింది. రోజురోజుకూ మన ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. గంటల తరబడి వంటింట్లో కష్టపడాల్సిన అవసరం లేకుండా, కావాల్సిన ప్రతి రకం ఆహారం ఇప్పుడు మార్కెట్‌లో సులభంగా లభిస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టంట్ పరోటాలు, చపాతీలు, సూపులు వంటి అనేక ఫుడ్ ఐటమ్స్ వినియోగదారుల ముందుకు వచ్చాయి. తాజాగా, కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే “బిర్యానీ బాల్” కూడా మార్కెట్‌లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల…