దర్శకుడు వశిష్ట రూపొందించిన సోషియో ఫాంటసీ విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ల సమర్పణలో భారీ స్థాయిలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి రేపు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన అభిమానులకు ‘విశ్వంభర’ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లింప్స్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నామని చెప్పేసింది. Also Read:Andhra King Taluka : ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అప్పుడే ఈ గ్లింప్స్…
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్‌డే…