List of Players Who Hit Centuries on Their Birthday: బర్త్‌డే రోజే ‘సెంచరీ’ చేయాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అది ఓ చిరస్మరణీయ ఘట్టంలా భావిస్తారు. అయితే అదంతా ఈజీ కాదు.. అందులోనూ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో అసలు సాధ్యం కాదు. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే శతకాలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ బర్త్‌డే…