ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వింత వెలుగు చూస్తుంది.. కొన్ని వింటే నిజంగా మాయేనా.. లేదా ఏవరైనా చేస్తున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది.. ఎక్కడైనా పక్షులు పకృతి వైపరీత్యాల వల్ల చనిపోవడం మనం చూసే ఉంటాం.. కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోతాయని ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలా ఎందుకు చనిపోతాయి అని అనుకుంటున్నారుగా.. ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ వింత ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే జరుగుతుంది.. అస్సాంలో ఇలాంటి వింత ఘటన జరుగుతుంది.. జాతింగా…