కొన్ని సార్లు మంచి చేసే ఉద్దేశంతో ఏదైనా చేసినా.. అది కొందరికి నచ్చక పోవచ్చు.. అది నేరం కూడా కావొచ్చు.. మరోవైపు, మనం చేసే పని ఇరుగు పొరుగువారికి నచ్చకపోయినా చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు.. అందుకు ఉదాహరణే అమెరికాకు చెందిన ఓ 70 ఏళ్లు దాటిన వ్యక్తికి ఎదురైన అనుభవం.. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటంటే.. తన ఇంటి దగ్గర పక్షుల ఆహారం పెట్టడమే.. అదే అతడిని జైలుకు వెళ్లేలా చేసింది.. ఈ వ్యవహారం…