మనిషి కంట్రోల్ చేయగలిగిన రోబోట్ లను మనం చూసే ఉంటాం. ప్రస్తుతం తనకు తాను ఓ మనిషిలా ఆలోచించి… నిర్ణయం తీసుకునే రోబో గురించి మీకు తెలుసా. అయితే.. చైనాలోని తియాంజిన్ యూనివర్సిటీ, సదరన్ యూనివర్సటీకి చెందిన సైంటిస్ట్ లు ఈ సరికొత్త రోబోను అభివృద్ధి చేశారు. మానవ స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి తయారు చేసిన మొదడును దీనికి సెట్ చేశారు. దీంతో ఇది సొంతంగా ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read Also:Side…