ఐసీసీ ప్రపంచ కప్ లో భారత జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. ఆ రెండు మ్యాచ్ లలో జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేయగా.. ఆ తర్వాత కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఈ మ్యాచ్ లో ఆ…