ప్రస్తుతం తెలుగులో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘బింబిసార’ ఒకటి. ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి మంచి బజ్ వచ్చిపడింది. ఆమధ్య వచ్చిన టీజర్ కారణంగా మరింత క్రేజ్ వచ్చింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ వేచి చూస్తున్నారు. నిజానికి.. గతేడాదిలోనే ఈ సినిమా రావాల్సింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్…