నందమూరి కళ్యాణ్ రామ్ 18వ చిత్రం “బింబిసార” శరవేగంగా రూపొందుతోంది. ‘టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. “బింబిసార”ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరికృష్ణ నిర్మించగా, మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహించారు. కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలు. భారీ సెట్స్, అత్యాధునిక గ్రాఫిక్స్, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్,…