Bimbisara రాకకు ముహూర్తం ఖరారయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం “బింబిసార”. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా సినిమా విడుదల…