ప్రముఖ అమెరికన్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీకి జైలు నుంచి విముక్తి లభించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఆయనపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తూ అతన్ని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం బిల్ కాస్బీ లైంగిక వేధింపుల నేరాన్ని రద్దు చేసింది. అతన్ని బుధవారం జైలు నుండి విడుదల చేయడానికి అనుమతించింది. Read Also : బ్రిట్నీ ఆరోపణలపై దర్యాప్తు… కోర్టుకు తండ్రి రిక్వెస్ట్ హాలీవుడ్ లో…