బైక్ లవర్స్ కు శీతాకాలం సవాలుతో కూడుకున్నది. కానీ బైకర్లు వాతావరణం ఎలా ఉన్నా సరే, తమ బైక్‌లను తీసుకొని బయటకు వెళ్తుంటారు. అయితే, చల్లని ఉష్ణోగ్రతలు, తేమకు అదనపు జాగ్రత్త అవసరమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ శీతాకాలంలో మీ బైక్ సజావుగా నడపాలని, మంచి మైలేజీని అందించాలని మీరు కోరుకుంటే వింటర్ సీజన్ లో కొన్ని ముఖ్యమైన పనులు చేయించాల్సిందే అంటున్నారు నిపుణులు. Also Read:Akhanda 2 : యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2…