Rapido Taxi: ఢిల్లీ ప్రభుత్వ ర్యాపిడో బైక్ ట్యాక్సీపై నిషేధానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాపిడో, ఓలా, ఉబర్‌కు చెందిన బైక్ ట్యాక్సీలు ప్రస్తుతానికి ఢిల్లీలో నిషేధించబడ్డాయి.
Rickshaw drivers Protest: బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆటో వాలాలు మరో మారు సమ్మెకు సై అంటున్నారు. వాటి కారణంగా తమ ఆదాయానికి తీవ్ర గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.