సాగర నగరం విశాఖపట్నంలో బైక్ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి.
Hayathnagar Bike Accident Update: సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి, లైక్స్ రావడం రీల్స్ చేస్తున్న యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేస్తూ ఇప్పటికే ఎందరో చనిపోగా.. తాజాగా అలంటి ఘటనే మరొకటి జరిగింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం బైక్‌పై స్టంట్లు చేస్తూ తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఈరోజు మృతి చెందాడు. బైక్ అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న యువకుడు ప్రాణాలు విడిచాడు. హయత్ నగర్ పోలీస్…
తమిళనాడులోని తిరుచ్చిలో ఇరుకైన రోడ్డు డివైడర్‌పై ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా, ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్డు భద్రత, స్టంట్ డ్రైవింగ్ పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వైరల్‌గా మారిన వీడియోలో , తిరుచ్చిలోని కొల్లిడం నది వంతెనపై రహదారికి ఇరువైపులా భారీ ట్రాఫిక్ మధ్య ఇరుకైన రోడ్డు డివైడర్‌పై ఒక యువకుడు తన బైక్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. ఆ యువకుడు హెల్మెట్ కూడా ధరించకుండా ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు.…
ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన…
Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు.
ఈరోజుల్లో యూత్ కన్నా తాతలు సూపర్ యాక్టివ్ గా ఉన్నారు.. అదిరిపోయే డ్యాన్స్లు, కళ్లు చెదిరే స్టంట్స్ చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తున్నారు.. ఇటీవల తాతలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ తాత బైకు పై అదిరిపోయే స్టంట్స్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. జనాలు వారి టాలెంట్ ను పదిమందికి చూపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు..వీడియోలను తీసి సోషల్ మీడియాలో…
UP Policeman uploads bike stunts reel in uniform, Suspended: యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన, బైక్ స్టంట్‌లు చేసిన వారిపై జరిమానా విధించాల్సిన ‘పోలీసులే’ కొన్ని చోట్ల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తూనే బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. యూనిఫాంలో ఉండి స్టంట్స్ చేసినందుకు ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. సందీప్ కుమార్ చైబే…
టాలెంట్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అని చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నార.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో వీడియో జనాలను అశ్చర్యానికి గురి చేసింది.. తాజాగా, బైకుపై యువకులు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. మగధీర సినిమా లో బైకుపై హీరో చేసిన విన్యాసాన్ని.. ఈ యువకులు రియల్‌గా చేసి చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్స్ చెయ్యడంతో…