యాక్సిడెంట్ తిథి బాధపడాలి కానీ.. నవ్వు రావడమేంటి.., అనుకుంటున్నారా..? అయితే., మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జెరిగిందో కానీ., ఓ ఇద్దరు యువతులు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో లో గమనిస్తే.. అక్కడ ఓ ఇంటి పైకప్పులో చిక్కుకుపోయిన ఒక స్కూటీ, ఇద్దరు యువతులు కనపడతారు. నిజానికి అక్కడ ఉన్న ఇల్లు రోడ్డు కంటే కాస్త…
ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే…