ఈరోజుల్లో 30 ఏళ్ల వాళ్లే ఎక్కువ దూరం ప్రయాణించలేరు.. అలాంటిది ఓ బామ్మ టీవీఎస్ బైక్ పై 600 కిలో మీటర్లు అవహేళన ప్రయాణించి అందరిని షాక్ కు గురిచేసింది.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది.. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతుంది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు…